విత్తన శుద్ది :
సేంద్రియ పద్దతిలో బీజమృతం తో గాని , త్రైకోడర్మ పౌడర్ తో గాని విత్తన శుద్ధి చేసుకోవాలి /
రసాయన మందుల వాడకం అవసరం లేదు